మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామపంచాయతీలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ జయప్రదీప్ గారు మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు,మండల మహిళా అధ్యక్షురాలు శారద గారు, ఎంపీటీసీ గంగారెడ్డి గారు,మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లయ్యగారి ఆకాష్, రఫీ ప్రారంభించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి కృషితో గ్రామం, మండల అభివృద్ధి సాధ్యమవుతుంద న్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిపాల్,గంగాధర్ సెట్,ఆకుల రాములు,మన్నే నారాయణ,దుర్గం నారాయణ,b.బాలయ్య,Md యూసుఫ్,మన్నే వెంకట్ తదితరులు ఉన్నారు.
మహమ్మద్ నగర్ మండలంలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభం
RELATED ARTICLES