పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరాలే.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి .
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
రాబోయే వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో *బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ని* అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శనివారం రోజు సంగెం మండలం గవిచర్ల గ్రామంలోని ఉపాధి హామీ పథకం పనుల వద్ద ఉపాధి కూలీలను కలిసి గత 10 సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా ఓటరు మహాశయులను కోరారు.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామి, కూస కర్ణాకర్, కీసర వీరయ్య ,భూక్య వెంకన్న, ఎల్ల గౌడ్ రంగరాజు కృష్ణ, ఎండి రహమతుల్లా, హనుమకొండ యాకూబ్,చిర్రా బాబు, చిర్ర శీను, కాగితాల సాయికుమార్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మళ్లీ మోడీ పాలన రావాలి
RELATED ARTICLES