TEJA NEWS TV
హొళగుంద మండల కేంద్రంలోని తనిఖీలు నిర్వహిస్తున్న పత్తికొండ డిఎస్పి శ్రీ శ్రీనివాస రెడ్డి గారు, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు గారు మరియు హోళగుంద ఎస్సై పెద్దయ్య నాయుడు గారు రానున్న సాధారణ ఎన్నికలలో భాగంగా మార్లమడికి అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను సందర్శించి వాహనములను తనిఖీ చేయడమైనది. ప్రతి వాహనాలను స్కూనంగా పరిశీలించి. గ్రామంలో శాంతిభద్రతలకు విఘుతం కలవకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నదని వారు గుర్తు చేశారు. సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో భాగంగా అక్రమ మద్యం.లెక్కలేనన్ని నగదు. అటు ఇటు తరలించకుండా వాహనాలపై నిగా ఉంచి ప్రతి వాహనాన్ని పరిశీలించారు.



