తేజ న్యూస్ టీవీ
ప్రజలు అక్రమతంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపినందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వివిధ గ్రామాల్లో పాత పెంకుట్టిండ్లు మరియు గుడిసెలలో రేకుల ఇండ్లు వీధి స్తంభాలా మరియు పొలాల వద్ద రైతులు చెట్ల కింద పిల్లలు పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు అని అలాగే ముఖ్య అవసరాలు ఉంటేనే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు
మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -వడ్ల నవీన్ కుమార్
RELATED ARTICLES