![](https://tejanewstv.com/wp-content/uploads/2024/11/img_20241101_162510_2147060946511180484610-1024x768.jpg)
TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రం లో ఎర్ర దుర్గవ్వ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకొని చేగుంట కాంగ్రెస్ నాయకుడు అయిత పరంజ్యోతి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ 5,000 రూపాయల ఆర్థిక సహాయం* అందించడం జరిగింది,ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి సిరిగోజి సత్యనారాయణ, సోమ వెంకటేష్ బుర్ర చంద్రయ్య , బక్క మైసయ్య ఎర్ర యాదగిరి, నర్సింలు , ఎర్ర దశరథ్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు