భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Teja news tv
బ్రేకింగ్ న్యూస్
చండ్రుగొండ మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో సాయంత్రం యువకులు మద్యం తాగిన మైకంలో మనోజ్ యాదవ్, గప్సుప్ షాప్ వద్దకు వచ్చి పానీ పూరి తిని డబ్బులు ఇవ్వకుండా తాగిన మత్తులో అతనితో గొడవపడి కొడుతుండగా పక్కనే ఉన్న పూల కొట్టు డొక్కా తిరుపతమ్మ వెళ్లి ఆపే ప్రయత్నం చేయగా ఆమని కూడా కిందపడేసి దాడి చేశారు. ఎస్.కె హమీన్, అనే పక్క షాపు ఆమె వెళ్ళగా ఆమెను కూడా కొట్టి దాడి చేశారు. అదే సమయంలో చుట్టుపక్కల షాపు వారైనా శ్రీకాంత్, రామకృష్ణ, అనువార్లు వెళ్ళగా వారిపై దాడి చేశారు. ఇంతలో చుట్టుపక్కల వారు భయభ్రాంతులతో పోలీసు వారికి ఫోన్ చేయగా పోలీస్ కానిస్టేబుల్ వారిని ఆపే ప్రయత్నం చేయగా వారందరూ పోలీసు వారిపై దాడి చేసి కింద పడేసి కొట్టడం జరిగింది. షాపు వారందరికీ మరియు పోలీసులకు దెబ్బలు తగిలినాయి మద్యం మత్తులో హోల్ సేల్ చేసిన యువకులు జూలూరుపాడు కు చెందిన గోలి రాజా, ఇస్లాం చింటూ, పెంట్లం గ్రామానికి చెందిన కుక్కమూడి నరేంద్ర, కుక్క మూడు అనిల్, ఏన్కూర్ మండలం రేపల్లె వాడకు చెందిన శివ, వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజల పోలీసు వారిని కోరారు.
మద్యం మత్తులో యువకులు వీరంగం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
RELATED ARTICLES