TEJA NEWS TV
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామాన తెలిసిన శ్రీ మద్దిలేటి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నందు దేవాలయ శాఖ కమిషనర్ విజయవాడ ఉత్తర్వుల మేరకు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసరాలను చీపురు పట్టి ఆలయ ఉపా కమిషనర్ ఎం.రామాంజనేయులు ఆధ్వర్యంలో శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మద్దిలేటి స్వామి దేవస్థానంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
RELATED ARTICLES