మదర్ థెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత
బాధిత కుటుంబానికి 10.000 ఆర్థిక సాయం
బొగ్గుల అర్లప్ప,చేతులు మీదుగా అందజేత
మండల కేంద్రమైన పెద్దకడబూరు లో స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన మంచోది గొబ్బు శాంతి రాజు యొక్క నివాస కొట్టము పూర్తిగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ తొ పూర్తిగా కాలిపోయిందని విషయాన్ని తెలుసుకొని మదర్ తెరిసా ఫౌండేషన్ అధినేత బొగ్గుల పరమేష్ శుక్రవారం బాధిత కుటుంబానికి బొగ్గుల ఆర్లప్ప,చేతుల మీదుగా 10,000 వేలు రూపాయలును ఆర్థికంగా అందించారు.ఈ సందర్బంగా వారు కుటుంబం కు తెలియజేస్తూ మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటామని వారన్నారు.ఈ కార్యక్రమం లో జె.ముక్కరన్న,బొగ్గుల నరసన్న, మేకల రాజు,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మదర్ థెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత
RELATED ARTICLES