1)మట్టి వినాయక విగ్రహాల స్థాపన పై వినాయక మండపాల నిర్వాహకులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.*
2) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడకం వల్ల వాటిని నదులలో నిమజ్జనం చేయడం వల్ల అందులో నీరు మరియు పర్యావరణం కాలుష్య కారకంగా మారడం జరుగుతుందని.
3) వినాయక విగ్రహాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి మట్టి గణపతులను ప్రతిష్టించాలని ఈ సందర్భంగా మండపాల నిర్వహకులను కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ శివకుమార్, ఎస్సై నరేందర్ మరియు ఆత్మకూరు మండలంలోని వినాయక మండపాల నిర్వహకులు పాల్గొనడం జరిగింది.
మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడండి
RELATED ARTICLES