ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా సాధించి విజయ సారధిగా నిలిచి న అణగారిన కులాల ఆశాజ్యోతి మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు వారిని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోM. S. P. వనపర్తి జిల్లా అధ్యక్షులు అజ్జపాగ లక్ష్మణ్ మాదిగ సీనియర్ నాయకులు కట్టెల మిషన్ రాజు హమాలీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
మందకృష్ణ ను కలిసిన ఆత్మకూర్ ఎమ్మార్పీఎస్ నాయకులు
RELATED ARTICLES