ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజవర్గం విచ్చేస్తున్న R.K. రోజ కు నందికొట్కూరు జనసేన పార్టీ నాయకులు తేనే. నాగరాజు సవాల్ .
పర్యాటక శాఖలో మీరు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంభందించి ఏమి అభివృద్ధి చేశారో చెప్పండి. City forest, Rock gardens, దేవాలయాలు, ప్రముఖ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. బెలుం caves , ఆవుకు రిజర్వాయర్, రోళ్ళపాడు అభయ అరణ్య స్థలం, ఇలా కర్నూలు జిల్లా లో చాలా ఉన్నాయి.
మీరు పర్యాటక శాఖలో వుండి శంఖుస్థాపనలు ఓఫెనింగ్స్ కాకుండ పైన చెప్పిన వాటిపై దృష్టి పెట్టండి. అవి అభివృద్ధి చేసిన తరువాత మీడియ ముందుకు రండి! మేము అడిగినవి చేయగలరా మీ గుండెల మీద చేయి. వెస్కొని చెప్పండి అని నంది కొట్కూరు జన సేన పార్టీ నాయకులు తేనే. నాగ రాజు సవాల్ విసిరారు.
మంత్రి R.K. రోజా కు నందికొట్కూరు జనసేన పార్టీ నాయకులు తేనే నాగరాజు సవాల్
RELATED ARTICLES