తేజ న్యూస్ టివి ప్రతినిధి.
మంత్రివర్యులు కొండ సురేఖ మురళీధర్ రావు ని, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ని, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు , పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వరరావు ను కలిసిన రాష్ట్ర క్రైస్తవ అధ్యక్షులు శ్యామ్ మరియు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డాక్టర్ రెవరెండ్ ఎం జోసఫ్ ప్రభాకర్ (వరంగల్) ట్రై సిటి క్రిస్టియన్ సంఘం అధ్యక్షుడు పాస్టర్ ఐజాక్ మరియు సంఘ పెద్దలు , పాస్టర్లు కలిసి కొండ సురేఖ మురళీధర్ రావు ని , వరంగల్ ఎమ్మెల్యేలను మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్ రావు కలిసి వరంగల్ ఎంపీ టికెట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కేటాయించాలని తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ తెలంగాణ. తెలంగాణ క్రైస్తవ సంఘాలు మరియు వరంగల్ ట్రైసిటీ క్రైస్తవ సంఘాలు కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు ,ఎమ్మెల్యేలు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షురాలు కు క్రైస్తవ సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ ఆస్పరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. క్రైస్తవ సంఘ పాస్టర్లు రామకృష్ణ గురించి మాట్లాడుతూ హైదరాబాదులోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పేదల డాక్టర్ గా ఉత్తిరిత్య పేద ప్రజలకు చేస్తున్న సేవలు ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చేరువలో ఉండి అనునిత్యం ప్రజల కొరకు పరితపించే వ్యక్తి తాను గెలిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకై వరంగల్ పార్లమెంట్ పట్టణం అభివృద్ధికి కృషి చేస్తాడు వరంగల్ ప్రజల కష్టసుఖాలు తెలిసిన రామకృష్ణ కు
టికెట్ కేటాయించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్ ఏలియా, పోలేపకా ఇమ్మానియేల్ పాస్టర్ సువర్ణరాజ్ మరియు జాయింట్ సెక్రెటరీ ప్రసంగి జాయింట్ సెక్రెటరీ లాజరెస్ పాస్టర్ అంబాల కుమార్ మరియు రాష్ట్ర నాయకులు ఆరూరి సాంబయ్య , జిల్లా నాయకులు వల్లాల జగన్ గౌడ్ హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నందిపాక భాస్కర్ , కాజీపేట ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాము రమేష్ , మహేష్ , ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఎమ్మెల్యే లను కలిసి డా. రామకృష్ణ కు మద్దతు తెలపాలని కోరిన వరంగల్ ఉమ్మడి జిల్లా క్రైస్తవ అసోసియేషన
RELATED ARTICLES