Monday, February 10, 2025

మంత్రి ఆదేశాలతో రోడ్డుకు మరమ్మత్తులు

TEJA NEWS TV:ఈరోజు ఎల్లార్తి గ్రామం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నుండి *దేవరగట్టుమాలమల్లేశ్వర* స్వామి దేవాలయం రస్తకు వెల్లటకు భక్తులు ఇబ్బంది పడడంతో గమనించి.. *కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు* ఆదేశాలు మేరకు *ప్రజా సేవకుడు మల్లికార్జున వారి సోదరుడు యూత్ లీడర్ లక్ష్మీకాంత్..* JCB తో రోడ్డు ప్రక్కన ఉన్న కంపచెట్లను తొలగించి రోడ్డు మరమ్మత్తులు చెయించడం జరిగింది.. ఇందులో పదులకుంట గాది , కె ఈరన్న , శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పూజారి పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular