కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోన కంబాలదిన్నె గ్రామంలో శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు శ్రీ గోవిందమ్మ దేవి బంగారు ఆభరణాలు దొంగలించారు ఈ విషయం కంబాలదిన్నె గ్రామ ప్రజలు ప్రదీప్ రెడ్డికి తెలియపరచగా శ్రీ గోవిందమ్మ దేవికి శ్రీ శ్రీ భ్రమరాంబికా దేవికి బంగారు ఆభరణాలు కోసం 30000 రూపాయలు ప్రదీప్ రెడ్డి అందజేశారు గ్రామ ప్రజలకు మంత్రాలయం నియోజవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం రాంపురం రెడ్డి సోదరులు ఎప్పుడూ అనే మాటే ఆ మాటే నిలబెట్టుకునే తత్వం మంత్రాలయం నియోజవర్గంలో కేవలం మా రాంపురం రెడ్డి సోదరులు కుటుంబం మాత్రమే దక్కుతుంది మా ఎమ్మెల్యే బాలనాగరెడ్డి అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు ఎలాంటి కష్టం రానివ్వడు మా రాంపురం రెడ్డి సోదరులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అడిగిన ప్రతిదీ సాయం చేసే మంచి మనుషులు మా రాంపురం రెడ్డి సోదరులు ఇలాంటి వ్యక్తులు మంత్రాలయం నియోజవర్గంలో ఉన్నంతవరకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడరు ప్రజలే తన కుటుంబమని ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సీతారామరెడ్డి ప్రదీప్ రెడ్డి ధరణి రెడ్డి అనుక్షణం ప్రజల కోసం ప్రజలకు కష్టం వచ్చిన ఎలాంటి సాయం కావాలన్నా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సాయం అందించడం లో మా రాంపురం రెడ్డి సోదరులు తప్ప ఇంకెవరు లేరు రారు ఎప్పటికీ కంబలదిన్నె గ్రామ ప్రజలు సంతోషంతో తెలిపారు
మంచి మనసున్న మహారాజులు మా రాంపురం రెడ్డి సోదరులు
RELATED ARTICLES