TEJA NEWS TV : చెన్నూర్ మండలం లో పెద్ద చెరువు లో దూకిమహిళా.ఉపాధ్యాయురాలు అయినా చట్ల తిరుమలేశ్వరి ఆత్మ హత్య చేసుకుంది. గత 4సం:లుగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ నందు జూనియర్ లెక్చరర్ గా పని చేస్తుంది. అదే విదంగా మెస్ టేకర్ గాఅదనపు.భాద్యతలు నిర్వహిస్తు. గత కొన్ని రోజులనుండి తన తోటి సిబ్బంది అయిన ప్రిన్సిపల్ రాజమని, ACT స్రవంతి, పిటి.రెష్మ, శిరీష మరియు.పుష్పలత.ఉపాధ్యాయురాలు.తనను వేదిస్తున్నారు అని తన భర్తకి చెపుతు ఒత్తిడికి లోనై బాధపడుతు ఉండేదని తన భర్త స్కూల్ లో దింప్పి వెళ్ళగా మరల తీసుకవెళ్లేక్రమంలో 8గo:లకు మృతురాలికి ఫోన్ చేయగా తన ఫోన్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి తన బ్యాగ్ చెన్నూర్ లోని పెద్ద చెరువు గట్టు వద్ద ఉందని తెలపగనే వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా మృతురాలు అయినటువటి చట్ల తిరుమలేశ్వరి నీటిలో తేలుతూ కనిపించగా వెంటనే బయటకు తీసి చెన్నూర్ ప్రభుత్వఆసుపత్రికి తెసుకు వెళ్ళగా డాక్టర్ అప్పటికే మృతురాలు చనిపోయినది అని తెలిపినరు. అనంతరం మృతురాలు ఫోన్ చెక్ చేయగా వాయిస్ రికార్డు తన సిబ్బంది వేదింపుల వలననే ఆత్మహత్య చేసుకుంటున్న అని తనమరణం కు ప్రిన్సిపల్ రాజమని, ACT స్రవంతి, పిటి.రెష్మ, శిరీష మరియు పుష్పలత మేడమ్ కారణం అని తెలిపినది. మృతురాలు భర్త చట్ల సంపత్ ఫిర్యాదు మేరకు ఎస్.ఐ. ప్రసాద్ కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
మంచిర్యాల జిల్లా: చెరువులో దూకి ఉపధ్యాయురాలు ఆత్మ హత్య
RELATED ARTICLES