అల్పపీడన ప్రభావము వలన తెలంగాణ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమంతంగా ఉండగలరు అత్యవసరము అనుకుంటే బయటకు రాగలరు శితిలావ్యవస్థ లో ఉన్న ఇండ్ల లో నివాసము ఉండకూడదు తాత్కాలిక నివాసము కొరకు మీ సమీప బంధువుల ఇండ్లలో ఉండగలరు లేక గ్రామములో ఉన్న కమ్యూనిటీ భవనాల్లో ఉండగలరు అలాగే కరెంట్ పోల్ ను తాకకుండా ఉండాలి ఏమైన డ్యామేజి ఉన్న కరెంట్ పోల్ లు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగలరు రోడ్ల పై వాగులు వంకలు పారుతుంటే దాటే ప్రయత్నం చేయవద్దు డెంగీ వ్యాధుల ప్రమాదము ఈ సీజన్ లో ఉంటుంది కావున మీ పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి వర్షాల ప్రభావము వలన విష సర్పాలు సంచరించే ప్రమాదము ఉన్నందున చిన్న పిల్లలపై జాగ్రత్తగా ఉండగలరు కావున పై సూచనలు పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండగలరు.*_
_*ఇట్లు:*_
_
M V రామన్ హై స్కూల్ (CBSE)
ఆత్మకూర్( ఏ ) వనపర్తి జిల్లా 509131
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
RELATED ARTICLES