తేజ న్యూస్ టివి ప్రతినిధి
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనండి. 88 00 00 2024 కి మిస్డ్ కాల్ ఇవ్వాండీ* తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసే సంకల్పంతో జరుగుతున్న బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా . గురువారం రోజు పరకాలనియోజకవర్గం సంగెం మండల్ సభ్యత నమోదు సమీక్ష సమావేశం నిర్వహించిన బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్, పగడాల కాళీ ప్రసాద్ రావు,* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు ఈ కారిక్రమంలో స్థానిక ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కూతురు రాజు మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామి మాజీ మండల అధ్యక్షులు వడ్డీ దేవేందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి ములుగురి శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శులు బుక్య వెంకన్న, కీసర వీరయ్య, మాజీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి రహమతుల రాష్ట్ర కన్వీనర్ చంద్రమౌళినీరటి రాజు, మండల ఉపాధ్యక్షులు భోగా కోటేశ్వర్ జిల్లా గొర్ల కాపరి కన్వీనర్ జక్కచరాలు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు
భారతీయ జనతా పార్టీ తో మమేకమవ్వండి – బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు
RELATED ARTICLES