TEJANEWSTV :
ఈరోజు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ.
మన జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీచంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు *బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ* కార్యక్రమంలో భాగంగా ఆలూరు మండలంలోని మరకట్టు గ్రామంలో పర్యటించి ప్రజల సమశ్యలను అడిగి తెలుసుకున్నారు.అలాగే *బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ* పత్రాలపై ప్రజలనుండి వారి సంశ్యలను తెలుసుకుని వారితో సంతకాలు తీసుకున్నారు.
ఈకార్యక్రమంలో మరకట్టు గ్రామ TDP నాయకులతో పాటు ఆలూరు మండల TDP నాయకులు,కార్యకర్తలు,TDP, Mptc లు,సర్పంచులు,మాజీ Mptc లు,మాజీ సర్పంచులు అలాగే వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు,కార్యకర్తలు TDP అనుబంధ సంఘాల నాయకులు,మండల తెలుగు యువత,Tnsf,Tntuc, Itdp, నందమూరి,నారా,కోట్ల యూత్ నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన కోట్ల సుజాతమ్మ
RELATED ARTICLES