ఏఐసీసీ ఆదేశానుసారం టీపీసీసీ సూచనల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొత్తగూడెం కోల్ ఆఫీషర్స్ అసోసియేషన్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఫారెస్ట్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య , అధ్యక్షతన జరిగింది .ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటివీరబాబు మాట్లాడుతూ ఆర్ధిక,విద్యా ఉపాధి రాజకీయ మరియు కులగణన సర్వే నియోజకవర్గాల అభివృద్ధి తదితర అంశాలపై ప్రసంగించారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
RELATED ARTICLES