Tuesday, January 14, 2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చంద్రబాబు విడుదల సందర్బంగా చండ్రుగొండ లో టీడీపీ అభిమానుల సంబరాలు

TEJA NEWS TV:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం
తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటికి వచ్చిన సందర్భంగా అభిమానులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular