Sunday, January 18, 2026

భద్రాది కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ప్రెస్ క్లబ్ ఏర్పాటు

తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:
29.08.2025

భద్రాది కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రెస్ క్లబ్



ఈ సందర్భంగా సింగరేణి ప్రాంత జీఎం సాలెం రాజుకు వినతిపత్రాన్ని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు శుక్రవారం కొత్తగూడెం జీఎం కార్యాలయంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శంకుమార్ ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి మహంకాళి కనకారావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. వినతిపత్రం స్వీకరించిన జీఎం సాలెం రాజు పాత్రికేయులతో మాట్లాడి సానుకూలంగా స్పందించారు.

ఈ సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బి. భూక్య ప్రేమ్‌కుమార్, టి. వినోద్‌బాబు, డి. వికాస్, పి. ఉపేందర్ నాయుడు, బానోత్ రామునాయక్, వి. నాగయ్య, టి. రాందాస్, ఆర్. నాగేశ్వరరావు, వెన్నం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular