Friday, February 14, 2025

భక్తులు సమర్పించిన మద్దిలేటి స్వామి హండి ఆదాయం 2,64,020/-రూపాయలు

TEJA NEWS TV Dhone

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం సమీపాన వెలసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానంలో 18-01-2025 న శ్రీ స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో హాజరై అభిషేకాలుగండ దీపాలు,పుట్టు వెంట్రుకలు వంటి మొక్కులు చెల్లించుకున్నారాని స్వామివారి దేవస్థానం నందు స్వామివారి సేవా టికెట్లు,లడ్డు ప్రసాదం,కేశఖండనం రూము బాడుగలు,విరాళాలు మొదలగు వాటి ద్వారా 2,64,020/-(రెండు లక్షల అరవై నాలుగు వేల ఇరవై రూపాయల) ఆదాయం వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వాహణధికారి ఎం. రామాంజనేయులు మీడియా ద్వారా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular