Monday, December 15, 2025

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నియామకం పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల
జిల్లా అధ్యక్షులు కె.పి.వి.సుబ్బారావు హర్షం


ఆళ్లగడ్డ,ఆగస్టు13,
బ్రాహ్మణ కార్పొరేషన్ నుపునరుద్ధరించి బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్
బుచ్చి రాంప్రసాద్ ను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్లబ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షలు కె.పి.వి.సుబ్బారావుఒక పత్రికా ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ నియామకం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్ర బాబుకు  కృతఙ్ఞతలు
తెలిపారు.2015_2019 మధ్య కాలంలోకార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు జరిగిన మేలు
బ్రాహ్మణకుటుoబాలు మరువలేదని,అంతే ఆశతో కార్పొరేషన్ పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కార్పొరేషన్ చైర్మన్ నియామకం జరగటంతో బాడీ ఏర్పాటుకు త్వరిత గతంగాపూర్తిచేసి  బ్రాహ్మణులకు మేలు జరిగే లాగా చర్యలు
తీసుకోవాలని ఆయనకోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular