తేజ న్యూస్ టీవీ
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(TLM) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మండల ఎంఈఓ నీరజ మాట్లాడుతూ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించినప్పుడే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని, జిల్లా స్థాయికి ఎంపికైన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘసంస్కర్త అయిత పరంజ్యోతి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రకళ,కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మల్లారెడ్డి, అమర్ శేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు
బోధన ఉపకరణాలు ఉపాధ్యాయులు వినియోగించాలి: చేగుంట ఎంఈఓ నీరజ
RELATED ARTICLES



