ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో గల మార్కెట్ యార్డ్ సమీపం లో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో బైక్ మీద నుండి కింద పడి శాసనసభ దినపత్రిక జర్నలిస్టు మంద మహేష్ కి గాయ పడటం తో కుడి కాలికి గాయమైంది .
108 అంబులెన్స్ ద్వారా నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది.
నందిగామ వైద్యశాలలో చికిత్స లు
చేశారు. ప్రాణానికి ప్రమాదం లేదని, త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలియజేశారు.
మంద మహేష్ ను ప్రభుత్వ వైద్యశాలలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు , కుటుంబ సభ్యులు పరామర్శించి ధైర్యం చెప్పారు . త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు.
బైక్ ప్రమాదం లో గాయపడిన జర్నలిస్ట్ మంద మహేష్ … పలువురు పరామర్శ
RELATED ARTICLES