*యన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామం*
💥 *బెల్ట్ షాపుగా మారిన లింగాలపాడు గ్రామ పశువైధ్యశాల*
💥 *ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పంచించని లింగాలపాడు గ్రామ పశువైధ్యులు*
💥 *లింగాలపాడు గ్రామ పశు వైధ్యాధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పాడి రైతులు… గ్రామ ప్రజలు*
నందిగామ మండలం లింగాలపాడు గ్రామం లో ప్రభుత్వ పశువుల హాస్పిటల్ ను గాలికొదిలేసిన పశువుల హాస్పిటల్ డాక్టర్ . చంద్రశేఖర్ నాయక్ రాత్రి పూట గం.10-40 ని.లకు ఎప్పుడూ లేనిది మద్యం బెల్ట్ షాపుకు అడ్డాగా మార్చిన లింగాలపాడు గ్రామ పశువుల హాస్పిటల్ డాక్టర్.చంద్రశేఖర్ నాయక్ .
రాత్రి సమయంలో హాస్పిటల్ తాళాలు తీసి అక్రమ మద్యం బెల్ట్ షాపు నడుపుతున్నారని చెబుదాం అని పోన్ చేస్తే విషయం చెప్పగానే పోన్ పెట్టేసిన లింగాలపాడు పశువుల హాస్పిటల్ డాక్టర్.చంద్రశేఖర్ నాయక్
ఆ తరువాత ఎన్ని సార్లు పోన్ చేసినా పోన్ ఎత్తని డాక్టర్. కనుక తక్షణమే ఈ డాక్టర్.చంద్రశేఖర్ నాయక్ పై చట్టపరమైన,శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న లింగాలపాడు గ్రామ పాడి రైతులు, గ్రామ ప్రజలు.
బెల్ట్ షాపుగా మారిన లింగాలపాడు గ్రామ పశువైధ్యశాల
RELATED ARTICLES