ఆస్పరి మండలంలో బుసినే చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తొగలగళ్ళు, తురవగల్లు ,యాటకల్లు గ్రామాలలో పర్యటించిన బుసినే చంద్రశేఖర్ కు జననీరాజనం
బుసినే చంద్రశేఖర్ వెంట నడిచిన జనం
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో బుసినే చంద్రశేఖర్ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే అమలు చేశామన్న బుసినే చంద్రశేఖర్
ఆలూరు నియోజకవర్గంలో రాబోవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు చెందిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం – బుసినే చంద్రశేఖర్ .
సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజకీయాలు చూడలేదని పేదరికమే అర్హతగా చూసామన్న బుసినే చంద్రశేఖర్
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం నీచమైన పనులకు ప్రేరేపిస్తున్నాడని విమర్శించిన- బుసినే చంద్రశేఖర్
రాబోయే రోజుల్లో బుసినే విరుపాక్షి రెట్టించిన ఉత్సాహంతో ఆలూరు ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న బుసినే చంద్రశేఖర్
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నో హామీలు ఇస్తుంటారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా లేదా అన్నదే ముఖ్యమన్న- బుసినే చంద్రశేఖర్ .
వాలంటీర్ లు ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నాడన్న- బుసినే చంద్రశేఖర్
ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్న- బుసినే చంద్రశేఖర్ .
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు బుసినే విరుపాక్షి ని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ అభ్యర్థి బుసినే విరుపాక్షి తనయుడు బుసినే చంద్రశేఖర్
ఈ కార్యక్రమంలో ఆస్పరి మహానంది గారు , పక్కిరప్ప గారు ఆంజనేయులుగారు, మహేష్ గారు ,మల్లయ్య గారు,చంద్ర గారు యాటకల్ శివ గారు,యాటకల్ సర్పంచ్ పెద్ది రెడ్డి గారు , బినిగేరి సర్పంచ్ వెంకటేష్ గారు,నల్లారెడ్డి, తలారి సూరి, తురవగల్లు ఓబులేసు, తురవగల్లు రఘు,తోగలుగాల్లు సుదర్శన్ , తోగలుగాల్లు.లక్ష్మణ్, చిట్టి బాబు,తురవ గల్లు గోపాల్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు , వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.
బుసినే విరుపాక్షి కి జై కొడుతున్న ఆలూరు నియోజకవర్గం
RELATED ARTICLES