


TEJA NEWS TV తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం తహశీల్దారు కార్యాలయం నందు జనవరి 25 ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగినది ర్యాలీలో తహశీల్దారు గారు, యం.ఈ. ఓ , ఎలెక్షన్ సూపర్వైజర్లు, రెవెన్యూ సిబ్బంది మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తో మండలంలోని బస్టాండ్ ఆవరణంలో మానవహారం నిర్వహించారు అనంతరం సీనియర్ సిటిజెన్ లైన ఇద్దరు వృద్ధ మహిళా ఓటర్లకు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు.