TEJA NEWS TV: తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ
మండలంలో నీ పార్లపల్లి సమీపంలో రక్త మోడిన రహదారి వివరాల్లోకి వెళితే బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని వాహనదారుడు బి ఎన్ కండిగ నుండి శ్రీకాళహస్తి మార్గంలో వెళుతూ ఉండగా శ్రీకాళహస్తి నుండి బుచ్చినాయుడు కండ్రిగ మార్గంలో వస్తూ ఉన్న APO3 CG 7668.ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు(1) బాపూన్ సింగ్ (2) రాజాసింగ్(3) సుఖదేవ్ సింగ్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారు ఏపీ 05 సిఎఫ్ 4334 గల వాహనమును గుద్ది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారు మండలంలోని ఆలత్తూరు దగ్గర ఉన్న ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న వారు మరణించిన ముగ్గురు వ్యక్తులు 30 సంవత్సరములు లోపల ఉన్నవారు వీరు ఒరిస్సా కి చెందిన వారిగా తెలుస్తుంది