TEJANEWSTV TELANGANA : …..తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో మండలిలో బిల్లు పాస్ చేసి ఇట్టి బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టి ఇట్టి లేఖ…ను గవర్నర్కు గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న ఆర్డినెన్స్ పై సంతకం చేసి బీసీలకు 42% చట్టబద్ధత కల్పించాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో బిక్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లు బీసీలకు 42% రెండు శాతం ఆర్డినెన్స్ పై సంతకం చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయడమైనది… కామారెడ్డి జిల్లా బీబీపేట మండల్ లో
బీసీలకు 42 శాతం . ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయాలి
RELATED ARTICLES



