రాష్ట్రంలో చట్టసభలలో వెనుకబడిన కులాలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయటం పట్ల టిడిపి బిసి కార్యకర్త హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కేబినేట్ సమావేశంలో తీర్మానం చేయటానికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు టిడిపి కార్యకర్త నాగవరపు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.
బీసీలకు 33 శాతం రిజర్వేషన్ హర్షణీయం :టిడిపి కార్యకర్త సతీష్
RELATED ARTICLES