కామారెడ్డి జిల్లా బీబీ పేట గ్రామంలో గ్రామస్థాయి ఉద్యోగులు ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామం లో ర్యాలీ గా వెళ్లి కలియతిరిగారు. ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగిస్తామని తెలిపారు.మండల ప్రత్యేక అధికారి నిత్యానంద, బిబి పేట గ్రామం ప్రత్యేక అధికారి పవన్ కుమార్, ఏం పీడి ఓ పూర్ణచoద్రోదయ, కుమార్ ఎంపీవో కృష్ణ, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఐకేపీ వివోస్, అంగన్వాడి టీచర్లు ఆశావర్కర్లు ఏ ఎన్ యం గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
బీబీ పేట గ్రామంలో స్వచ్ఛ దనం పచ్చదనం కార్యక్రమం
RELATED ARTICLES