Tuesday, June 17, 2025

బీబీపేట మండలంలో స్కూల్ ప్రారంభ ఏర్పాట్లపై అధికారులు తనిఖీ


కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో స్కూలు ప్రారంభం (12-06-2025) సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాస్ పలు విద్యాసంస్థలు – కేజీబీవీ, జ్యోతిరావ్ ఫూలే బాయ్స్, ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అవసరమైన వసతులపై సమీక్ష నిర్వహించిన ఆయన, టాయిలెట్లు, కిచెన్, డార్మెటరీ లాంటి ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్, ఎంపీఓ అబ్బ గౌడ్ పాల్గొన్నారు. తనిఖీ నివేదికలు జిల్లా కలెక్టర్‌కి పంపించనున్నట్లు ఎం. శ్రీనివాస్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular