బీబీపేట పోలీస్ స్టేషన్లో ఎల్ఈడి ఫ్లడ్ లైట్లు లేవని తెలుసుకోని బిబిపేట మండల కో ఆప్షన్ మేంబర్ మహమ్మద్ ఆసిఫ్ గారు 2 ఎల్ ఈ డి ఫ్లాట్ లైట్లు బిబీపేట్ ఎస్ఐ ప్రభాకర్ సార్ గారికి అందజేయడం జరిగింది ఎస్ఐ ప్రభాకర్ సార్ గారు మాట్లాడుతూ మన బిబిపేట గ్రామానికి అవసరమైనటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాతలు ముందుకు వస్తే బాగుంటుందని మండల కో ఆప్షన్ మేంబర్ ఆసిఫ్ గారిని ఎల్ఇడి లైట్లు ఇచ్చినందుకు వారిని అభినందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రైటర్ రాజయ్య గారు పాల్గొన్నారు
బీబీపేట పోలీస్ స్టేషన్ కు ఎల్ఈడి ఫ్లడ్ లైట్లు అందజేత
RELATED ARTICLES