TEJA NEWS TV : BC SC ST మైనార్టీ ముఖ్య సలహాదారుడిగా రాష్ర్ట ప్రభుత్వం షబ్బీర్ అలీ గారిని నియమించిన సందర్భంగా జూబ్లీహిల్స్ లోని ఆయన స్వంత నివాసం లో బిబిపెట్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియ చేశారు ఇ సందర్భంలో మండల అధ్యక్షులు సుతరి రమేష్, చందుపట్ల ప్రశాంత్, మహేష్ , స్వామి, శ్రీనివాస్ ,శ్రీకాంత్ , సత్యం , రవి పాల్గొన్నారు..
కామారెడ్డి జిల్లా బిపి పేట్ మండల్ మండల అధ్యక్షుడు సుతా రమేష్ బిబిపేట మండల్ నుంచి తరలివెళ్లి బహుమతి శిబిరెల్లి ఈరోజు మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహమ్మద్ షబ్బీర్ అలీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ బీసీ మరియు మైనారిటీ సంక్షేమ సలహాదారునిగా నియమితులైనందున వారికి బిబిపేట మండల కో ఆప్షన్ మెంబర్ మొహ్మద్ ఆసిఫ్ గారు వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వీరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల మైనారిటీ అధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి ప్రేమ్ కుమార్ రాంరెడ్డి మధుసూదన్ రావు సయ్యద్ హుస్సేన్ గారు శుభాకాంక్షలు తెలపడం పూలమాలతో శుభాకాంక్షలు తెలిపిన మండల అధ్యక్షులు సూపర్ రమేష్ ఈరోజు ఆయనకు కలిసి పార్టీ విషయాలు రాష్ట్ర పిలుపుమేరకు మీ సలహాలు సూచనలు ఎన్నో మాకు అవసరమని సుధా రమేష్ తెలిపారు
