TEJA NEWS TV:తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తేదీ 08.06.2023 రోజున సాయంత్రం 4.00 గంటలకు బీబీపేట్ గ్రామ పెద్ద చెరువులో “ఊరురా చెరువు పండుగ” కార్యక్రమమునకు మన ప్రియతమ నాయకులు ప్రభుత్వ విప్ గౌ,,శ్రీ గంప గోవర్ధన్ గారు ముఖ్య అతిథి గా విచ్చేయు చున్నారు.
కావున అందరూ ఇట్టి కార్యక్రమానికి సకాలములో హాజరు కాగలరని కోరుతున్నాము.
మీ….
చెల్లాపురం వెంకట్ గౌడ్….
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు….
బీబీపేట్…
బీబీపేట్ గ్రామ పెద్ద చెరువులో రేపు “ఊరురా చెరువు పండుగ కార్యక్రమం
RELATED ARTICLES