బీబీపెట్ జూనియర్ కళాశాల అధ్యాపకుల నియామకం, అదనపు కోర్సుల శాశ్వత భవనానికి ఏర్పాటుకు అన్ని పార్టీల నాయకులతో సమావేశంలో చర్చించి స్థానిక MLA తో పాటు ఇతర ముఖ్య ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కృషి చేయాలని నిర్ణయించారు.
తదుపరి మళ్ళీ ఓసారి సమావేశం ఏర్పాటుకు తేదీలను ప్రకటిస్తామన్నారు. నాటి సమావేశానికి స్థానిక MLA హాజరయ్యే అవకాశం ఉందని. ఈ సమావేశానికి విద్యార్థులతో పాటు తల్లి తండ్రులు తో పాటు తప్పని సరి మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులను, వివిధ కుల సంఘాల నాయకులు హాజరు కావాలన్నారు..
బీబీపెట్ జూనియర్ కళాశాల అధ్యాపకుల నియామకం, అదనపు కోర్సుల శాశ్వత భవనానికి ఏర్పాటు చేయాలి
RELATED ARTICLES