TEJA NEWS TV :మమ్మన్ నగర్ మండలంలోBrs పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్నిఏర్పాటు చేశారు. సమావేశంలో బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, మాజీ ఉమ్మడి జిల్లాల చైర్మన్ ద వెదర్ రాజుపాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ…. ఎంపీ గెలుపుకై ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపుకై ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలి
RELATED ARTICLES