TEJA NEWS TV: నేడు డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని బిబి పేట గ్రామపంచాయతీ లోని ముదిరాజ్ గల్లు నిర్వహించడం జరిగింది అలాగే జ్యోతి రాజ్ పూలే స్కూల్ పిల్లలకు హెల్త్ చెకప్ చేపీయడం జరిగింది మండలంలో మండల స్థాయి అధికారులతోని పంచాయతీ రాజ్ నేషనల్ పంచాయతీ అవార్డ్స్ పైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఆన్లైన్ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంపీవో ఎస్సై ఐసిడిస్ ఎస్సై ప్రభాకర్ సూపర్వైజర్ హెల్త్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు హాజరయ్యారు
బిబి పేట గ్రామపంచాయతీ లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
RELATED ARTICLES



