TEJA NEWS TV:ఈరోజు బిబి పెట్ మండల కేంద్రంలో దగా చేసిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రభుత్వ దహనం చేయడం జరిగింది బిబిపేట్ మండల సుతారి రమేష్ భూమా గౌడ్ గారు పాత రాజు గారు బోయిన్ సత్యం స్వామి మహేష్ శ్రవణ్ గౌడ్ బాలయ్య చంద్ర గౌడ్ శ్రీకాంత్ తోట నరసింహులు రమేష్ వెంకట్ రామ్ రెడ్డి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
బిబి పేట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన
RELATED ARTICLES