
TEJA NEWS TV: బీబీపేట మండలము యాడారం గ్రామములో లో రెడ్డి సంఘం వారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు మరియు యాడారం గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షులు గొబ్బూరి మోహన్ రెడ్డి మరియు సెక్రటరీ కొబ్బరి ధర్మ రెడ్డి మరియు రెడ్డి సభ్యులు మరియు గ్రామ బిజెపి అధ్యక్షుల భరత్ రాజు, ఉపాధ్యక్షులు మహేందర్ వర్మ మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది