TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ లో ఉపాధి హామీ పనులు బిబిపేట మండలం ఉపాధి పనుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ గాడి ప్రశాంత్ గత తొమ్మిది సంవత్సరాల నుండి ఇప్పటివరకు కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ కు ప్రజలు ఇలాంటి వ్యక్తి ఉండడంతో పనులు గుర్తించి ఉపాధి కూలీలకు ఎలాంటి కొరత లేకుండా చూడడం జరుగుతుంది ప్రభుత్వం చేపట్టిన పనులను తుచ తప్పకుండా చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ గాడి ప్రశాంత్ అన్నగారు మాకు రావాల్సిన పథకాలు ఫీల్డ్ ఆఫీసర్ అన్ని అందుబాటులో తీసుకు రావడంతో ఈరోజు ఉపాధి పనులు బిబిపేట మండలంలో కొనసాగుతున్నాయి ఒక్క మనిషికి 250 రూపాయలు రావడం జరుగుతుంది ఉపాధి పనులు చేసేవారు ఈరోజు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారుఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు పరిశీలించారు
బిబి పేట్ :ఉపాధి కూలీలకు ఎలాంటి కొరత లేకుండా చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ గాడి ప్రశాంత్
RELATED ARTICLES