వాసవి క్లబ్ బిబిపేటలో “వారాహి” ఆక్యుపంక్చర్ మరియు న్యాచురోపతి , సరూర్నగర్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం విజయవంతంగా జరిగింది.
ఇందులో దాదాపు 170 మంది వారి వారి జబ్బులకు గాను ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఈ క్యాంపు పెద్ది వీణ హైదరాబాద్ వారు నిర్వహించారు.
వారికి వాసవి క్లబ్ బిబిపేట పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
బిబిపేట వారాహి” ఆక్యుపంక్చర్ మరియు న్యాచురోపతి వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం
RELATED ARTICLES