బీబీపెట్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి.
శ్రీయుత గౌరవనీయులైన బిబిపెట్ సర్పంచ్ గారికి నమస్కారాలు.
ఆర్య..
విషయం: బిబిపేటను రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని బిబిపేట్ గ్రామపంచాయతీలో తీర్మానంతో పాటు మద్దతు చేయాలని విషయమే.
వివరణ: తమరితో విజ్ఞప్తి చేయమనగా బిబిపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జరుగుతున్న ఉద్యమానికి బిబిపేట్ సర్పంచ్ గా మద్దతుతో పాటు తీర్మానం చేయాలని విజ్ఞప్తి.
ఇట్లు
రెవెన్యూ డివిజన్ సాధన సమితి.- బీబీపెట్ఈ కార్యక్రమంలో దేవునిపల్లి శ్రీనివాస్, డాక్టర్ తంగాలపల్లి సంతోష్ గౌడ్, సుధీర్, తోట లింబాద్రి, ఉప్పు నారాయణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
బిబిపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి
RELATED ARTICLES