కామారెడ్డి జిల్లా మండల బిబిపేటలో ఈరోజు సాయంత్రం 8 గంటలకు మాజీ మంత్రి సేబిరెల్లి బివిపేట వచ్చి ఆరు గారంటూ పథకాలకు విషయాల ను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే నిలబెట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని శబ్బిరెల్లి రైతు వేదికలో దివ్య మండలంలో ఆయన మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షుడు భూమా గౌడ్ మండల అధ్యక్షులు సూపర్ రమేష్ సలీం తోట రమేష్ మెట్టు సత్యం జిల్లా నాయకులు గ్రామ అధ్యక్షులు గ్రామ యూత్ అధ్యక్షులు తొమ్మిది గ్రామాల కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రైతు వేదికలో ఆరు పథకాల విషయంలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది
బిబిపేట: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు – షబ్బీర్ అలీ
RELATED ARTICLES