TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం బిబిపేట్ సాధారణ సర్వ సభ్య సమావేశం తేదీ ,1:7;2023 నిర్ణయించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి బీబీపేట మండల్ ఎంపీటీసీ కొరివి నీరజ ఎంపీపీ బాలమణి కి ఎంపీడీవో పూర్వ చందర్ కుమార్ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు మరో ఎంపీటీసీ పల్లవి భూమేష్ గ్రామ సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు