
TEJA NEWS TV TELANGANA కామారెడ్డి జిల్లా: మన పొలాలకు వచ్చే కరెంటు తక్కువ వస్తుంది కాబట్టి ఈరోజు సబ్ స్టేషన్కు వెళ్లి అక్కడ అడగడం జరిగింది అలాగే మనకు మునుపటికంటే 5 గంటల కరెంటు పైనుంచి తక్కువవస్తుంది అని వారు చెప్పడం జరిగింది మనకు 18 గంటల కరెంటు యధావిధిగా రైతులకు అందజేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇట్లు మీ తోటి రైతులు ఆవేదన చెందుతున్న రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టకుండా ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల కరెంటు ఇవ్వాలని ఈరోజు సబ్ స్టేషన్ వద్ద కరెంటు ఎందుకు ఇలా కోతలు విధిస్తున్నారని ప్రశ్నిస్తూ ప్రభుత్వం నుంచే రావడంలేదని స్టెబిస్టేషన్లో తెలిపారు వెంటనే ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో 24 గంట ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇట్టి కార్యక్రమంలో రైతులు మల్లేశం ఆయన మాట్లాడుతూతు ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని మీడియాముఖ్యంగా ఆయన తెలపడం ఇతర రైతులు కూడా ఆయన వెంట ఉండి డిమాండ్ చేశారు



