TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ గ్రామం యదవరం లో ప్రగతి దినోత్సవం లో భాగంగా గ్రామపంచాయతీ యాడారం నందు పారిశుద్ధ సిబ్బందికి నూతన బట్టలు అందజేసి శాలువాతో సన్మానం చేసి అనంతరం ప్రశంసా పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ రావు ఉప సర్పంచ్ హరీష్ ఎంపీటీసీ రవి మాజీ సర్పంచ్ వెంకట్ మరియు పిడుగు స్వామి కార్యదర్శి బాలకృష్ణ గౌడ్ మరియు BRS నాయకులు వార్డు సభ్యులు మహిళా సంఘాల సభ్యులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ప్రజాప్రతినిధులు గ్రామ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు
బిబిపేట్: యాడారం పారిశుద్ధ సిబ్బందికి పల్లె ప్రగతి దినోత్సవం సందర్బంగా ఘనంగా సన్మానం
RELATED ARTICLES