TEJA NEWS TV:కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బైండ్ల చంద్రం బుధవారం గ్రామ శివారులో చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం అప్పుల బాధతో మద్యానికి బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ఫిర్యాదు మేరా కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.
బిబిపేట్ మండలంలో వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని మృతి
RELATED ARTICLES