TEJA NEWS TV :కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల్ గ్రామం యాడ వారం లో పెద్దమ్మ టెంపుల్ ముదిరాజ్ సోదరులు టెంపుల్ కొత్తగా నిర్మించి ఇస్తున్నారు పనులు ఆపకుండా కొన్ని డబ్బులు చింతల రూపంగా వచ్చిన సరిపోకుంటే ఇంటికి వెయ్యి రూపాయలు వారానికి కుక్క సభ్యుడికి అక్షరాల వెయ్యి రూపాయలు వేసుకుంటూ ఎన్ని చెందలైనా సరిపోతలేవు కాబట్టి తన కాళ్ళ మీద నిలబడాలని ముదిరాజ్ సోదరులు సదర్ పెద్దమనుషులు ఈరోజు పూజలతో పనులు ఆపకుండా అమ్మవారిని కొలుస్తూ ఎంత కష్టమొచ్చినా మిమ్మల్ని కొలుస్తూనే ఉంటామని అమ్మవారిని తలుచుకుంటూ ఈరోజు పెద్దమ్మ తల్లిని మంగళారతులతో అమ్మవారిని పూజ చేయడం జరిగింది పూజలు చేసి అష్టారోగ్యలతో నిండు నూరేళ్లు సుఖశాంతులు కల్పించాలని యాడారం గ్రామస్తులు ముద్ర సోదరులు సంఘం పెద్దమనుషులు పిడుగు స్వామి మాజీ సర్పంచ్ వెంకటి పుట్ట నరసింహులు పిడుగు శీను అంద రాజయ్య మెట్టు రాములు జంగిటి రాజు పిడుగు రవీందర్ శ్రీనివాస్ అంత చిన్న రాజయ్య జంగిట్
బిబిపేట్ :పెద్దమ్మ టెంపుల్ నిర్మిస్తున్న ముదిరాజ్ సోదరులు
RELATED ARTICLES